ఎంటర్‌టైన్మెంట్

Trending:


Samantha Dead Post Viral: సమంత డెడ్ పోస్ట్ వైరల్, ఆ తరువాత డిలీట్, కారణమేంటి

Samantha Dead Post Viral: టాలీవుడ్ స్టార్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రభు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. విభిన్నమైన పోస్టులు, కొటేషన్లతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంటుంది. తాజాగా డెడ్ అంటూ పోస్ట్ పెట్టి సంచలనం రేపింది..


Adivi Sesh - Major : అడివి శేష్ ‘మేజర్’ సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికేట్ జారీ..

Major : అడివి శేష్ మేజర్ మరో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విడుదలకు 10 రోజుల ముందే.. భారత దేశంలో ఎంపిక చేసిన 9 ప్రధాన నగరాల్లో ఈ సినిమాను ఈ రోజు స్క్రీనింగ్ చేయనున్నారు.తాజాగా సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు.


Bindu Madhavi: పెళ్లి మాటెత్తగానే ఇదీ బిందు మాధవి రియాక్షన్.. ఆమె తండ్రి ఓపెన్

12 వారాల పాటు సాగిన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో విన్నర్‌గా నిలిచింది బిందు మాధవి. దీంతో ఇప్పటిదాకా సినిమాల ద్వారా వచ్చిన దాన్ని మించి పాపులారిటీ కూడగట్టుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బిందు మాధవి పెళ్లి మ్యాటర్ బయటకురావడంతో దీనిపై ఆమె తండ్రి రియాక్ట్ అయ్యారు. ఆమె పెళ్లికి సంబంధించిన విషయాలు ప్రస్తావిస్తూ ఓపెన్ అయ్యారు.


బిగ్ హిట్ లేకుండానే పాన్ ఇండియా మూవీస్ కి యాక్షన్, కట్

బిగ్ హిట్ లేకుండానే పాన్ ఇండియా మూవీస్ కి యాక్షన్,కట్,young directors focous on pan india movies


Agent: మనాలిలో అక్కినేని వారసుడి యాక్షన్ మోడ్..

Agent Shooting: అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ స్పై థ్రిల్లర్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మనాలిలో జరుగుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.


సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. ఆదివారం థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా ఉందంటే?

భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్కారు వారి పాట సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని దేశ విదేశాల్లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే క్రమంగా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి. తొలివారంతో పోల్చితే రెండో వారంలో వసూళ్ళలో డ్రాప్ కనిపించినా నిన్న 11వ రోజు పర్వాలేదనిపించింది.


ట్రయల్ పీరియడ్ మూవీలో జెనీలియా

నటి జెనీలియా మళ్లీ సినిమాలతో బిజీగా మారనున్నారు. ..Genelia Deshmukh begins shooting for ‘Trial Period’


Aishwarya Rai Bachchan Cannes 2022: కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ తళుకులు.. ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య!

Aishwarya Rai Bachchan Cannes 2022: కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ తళుకులు.. ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య!


Nayanathara: కులదైవం వద్ద ప్రియుడితో నయనతార ప్రత్యేక పూజలు.. అసలు కారణం ఇదేనా?

యువ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో డేటింగ్ చేస్తోంది నయన్. ఎట్టకేలకు ఆయనతో పెళ్లి సిద్దమైన ఈ లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం గుడులు, గోపురాలు అంటూ ప్రియుడిని వెంటబెట్టుకొని భక్తి మార్గంలో పయనిస్తోంది.


బాలా మూవీపై హీరో సూర్య క్లారిటీ

బాలా మూవీపై హీరో సూర్య క్లారిటీ ..Hero Surya Clarity on Bala Movie


సీనియర్ హీరోల ఫ్యామిలీలో చేరుతున్న క్రేజీ హీరోయిన్స్

సీనియర్ హీరోల ఫ్యామిలీలో చేరుతున్న క్రేజీ హీరోయిన్స్,young heroins turned into a sisters and daughters to the senior heros


Vikram Movie: క్షమాపణలు చెప్పిన కమల్‌ హాసన్.. ఆయన నా అభిమాన నాయకుడు

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేషన్ రూపొందిన తాజా చిత్రం 'విక్రమ్'. ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు.


ఇండియాకు పాప్ సింగర్..

ఇండియాకు పాప్ సింగర్..Justin Bieber show in India


Venkatesh about f3 movie : ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో ఉంటుంది: విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Rudraveena Movie: మెగాస్టార్ చిరంజీవి 'రుద్రవీణ' టైటిల్‌తో కొత్త చిత్రం.. అంచనాలను అందుకుంటుందట!

2022 Rudraveena Movie poster out. రుద్రవీణ సినిమా ప్రిలుక్ పోస్టర్‌.. ప్రేక్షకులు, ఇండస్ట్రీ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.


‘సర్కారు వారి పాట’ బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉంది.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎంత రాబట్టాలంటే

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..


ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..These are the movies that will be released in OTT this week from may-27-2022


ఎఫ్3 మూవీ రివ్యూ: వెంకటేష్, వరుణ్ సందేశ్‌ల వేసవి కాలక్షేపం... లాజిక్ లేని మ్యాజిక్

ఈ సినిమాలో వెంకటేష్ `రేచీక‌టి`కి, వ‌రుణ్ `న‌త్తి`కి క‌థ‌కూ ఎలాంటి సంబంధం లేదు. వాళ్ల‌కు ఆ బ‌ల‌హీన‌త‌లు లేక‌పోయినా అదే క‌థ‌, అలాగే న‌డుస్తుంది. వాటిని అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు వాడుకుంటూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు. అవి అన్ని సంద‌ర్భాల్లోనూ వ‌ర్క‌వుట్ అవుతూ వెళ్లాయి.


Bigboss విన్నర్ సన్నీ హీరోగా మరో మూవీ.. సన్నాఫ్ ఇండియా డైరెక్టర్‌తో ప్రాజెక్ట్

బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ వీజే సన్నీ హీరోగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. 'సకల గుణాభిరామ' మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. డైమాండ్ రత్నబాబుతో కొత్త మూవీకి ఒకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.


నా భార్య ఫ్రెండ్‌కే లైనేశా.. ఇంట్లో రోజూ అదో తంటా! లవ్ స్టోరీ రివీల్ చేసిన అనిల్ రావిపూడి

F3 చిత్ర ప్రమోషన్స్ లోనూ తనదైన స్టైల్ మాటలతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు అనిల్ రావిపూడి. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత మ్యాటర్స్ మాట్లాడుతూ ఓపెన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో భాగమైన ఆయన.. తన కాలేజీ రోజులను నెమరు వేసుకుంటూ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ బయటపెట్టారు.


గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్

హిందీ నవలకు ఫస్ట్ టైం ఈ బుకర్ ప్రైజ్This is the first time a Booker Prize has been awarded for a Hindi novel in India


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. F3 movie hero mega prince varun tej interview


బ‌ర్త్ డే పార్టీలో మెరిసిన ర‌ష్మిక మంద‌న్న‌.. డ్రెస్‌పై ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్స్‌

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ బ‌ర్త్ డే పార్టీకి.. అంద‌రిలాగానే ర‌ష్మిక కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని వ‌చ్చింది. ఆ డ్రెస్ ఆమె థైస్ క‌నిపించేలా ఉండ‌టంతో ఆమె ఫొటోల ముందు ఫోజులు ఇవ్వ‌టానికి ఇబ్బంది ప‌డింది. పెద్ద‌గా ఫొటోలు తీయ‌నీయ‌లేదు. మాటిమాటికీ డ్రెస్‌ను ప‌ట్టుకుంటూ క‌నిపించింది. దీంతో నెటిజ‌న్స్ ర‌ష్మిక మంద‌న్న‌ను ట్రోల్ చేయ‌టం మొద‌లు పెట్టారు. అసలు ఎందుకు రష్మికను నెటిజన్స్ ట్రోల్ చేశారనే వివరాల్లోకెళ్తే..


Simbu Father Health: ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన శింబు తండ్రి.. మెరుగైన వైద్యం కోసం అమెరికా తరలింపు..

Simbu Father Rajender Hospitalised: స్టార్ హీరో శింబు తండ్రి రాజేంద్ర అనారోగ్యానికి గురయ్యారు. ఛాతి నొప్పితో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన్ను మెరుగైన వైద్యం కోసం అమెరికా తరలిస్తున్నారు.


Sarkaru Vaari Paata: మహేష్ బాబు సర్కారు వారి పాట 11 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

Sarkaru Vaari Paata 11 Days WW Collections | సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. మే 12న వాల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా రెండో వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓవరాల్‌గా 11 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..


బాలకృష్ణ ‘అఖండ’ మరో అరుదైన రికార్డ్.. భారత దేశంలో ఈ ఫీట్ అందుకున్న ఒకే ఒక్క హీరో..

Balakrishna - Akhanda 100 Days Celebrations | నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.


Bengali Actress Death: 72 గంటల్లో మరో నటి ఆత్మహత్య.. బెంగాలీ సినీ పరిశ్రమలో ఏం జరుగుతోంది?

Bengali Actress Death: బెంగాలీ సినీ పరిశ్రమలో వరుస ఆత్మహత్యలు సినీ ప్రముఖులను కలవరానికి గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఏంటని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ మోడల్ మంజుషా నియోగి ఉరి వేసుకొని మరణించారు.


F3 Movie: ఎఫ్3 సినిమా స్పెషల్ షోపై... దిల్ రాజు క్లారిటీ

ఎఫ్3 విషయంలో మాత్రం ప్రత్యేక ప్రీయిర్లు ఉండవని... నిర్మాతదిల్ రాజు అన్నారు. సాధారణంగా ఫ్యాన్స్ షోలు లేదా ఎక్స్‌ట్రా షోలకు పర్మిషన్ ఇస్తారు.


KGF Chapter 2 Collections: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ దండయాత్ర.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఎంతో తెలుసా?

KGF Chapter 2 worldwide Collections. ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్ష‌న్‌లో కన్న‌డ స్టార్ హీరో య‌శ్‌ న‌టించిన పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1229 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.


Rashmika :బాలీవుడ్ స్టార్‌ ప్రొడ్యూసర్‌ బర్త్‌ డే పార్టీలో సౌత్ బ్యూటీ..రష్మిక రచ్చ రచ్చ

Rashmika Mandana:యాక్టరస్ రష్మిక మందన మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ కరణ్‌ జోహార్ బర్త్‌డే పార్టీకి అటెండ్ అయిన సౌత్ బ్యూటీ..అక్కడి అందగత్తెలను తలదన్నేలా గ్లామర్ లుక్స్‌తో పార్టీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్ అవుతోంది.


ఎన్టీఆర్ శ‌త జయంతి సంద‌ర్భంగా NBK 107 మరో లుక్ పోస్టర్.. కత్తి పట్టిన బాలయ్య

నంద‌మూరి నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి నేడు (మే 28). ఆయ‌న శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌ట వార‌సుడు నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 107వ సినిమా పోస్టర్ విడులద చేశారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. శ్రుతీ హాసన్ హీరోయిన్. అఖండ తర్వాత బాలకృష్ణ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


ఫస్ట్ టైం అలా నటించా..కామెడీ అంటేనే క్రేజీ ఫీలింగ్

ఫస్ట్ టైం అలా నటించా..కామెడీ అంటేనే క్రేజీ ఫీలింగ్,hero victory venkatesh about f3 movie


చిరంజీవి సినిమా ఆగిందా?.. యంగ్ డైరెక్టర్ సినిమాపై మెగా నిర్ణయం..!

చిరంజీవి - వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో సినిమాను ప్ర‌ముఖ నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌టానికి రెడీ అయ్యారు. ప్ర‌క‌ట‌న త‌ర్వాత వెంకీ కుడుముల స్క్రిప్ట్ వ‌ర్క్‌పై కూర్చున్నాడ‌ట‌. స్క్రిప్ట్ అంతా ఓకే అని అనుకున్న త‌ర్వాత మ‌రోసారి ఈ యువ ద‌ర్శ‌కుడు వెళ్లి చిరంజీవిని క‌లిశాడు. అయితే ఈ స్క్రిప్ట్ చిరంజీవికి అంత‌గా న‌చ్చ‌లేద‌ట‌. ఆయ‌న కొన్ని సందేహాల‌ను వ్య‌క్తం చేసి మ‌ళ్లీ వ‌ర్క‌వుట్ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. దీంతో వెంకీ కుడుముల స్క్రిప్ట్‌పై మ‌ళ్లీ...


Samantha: సమంత ఐటెం సాంగ్ వల్లే అంతా జరిగింది.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్

పుష్ప సినిమాలో సమంత నటించిన విషయం తెలిసిందే.ఆమె ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. పుష్ప ఎంత హిట్ అయ్యిందో సమంత చేసిన ఐటెం సాంగ్ కూడా అంతే హిట్ కొట్టింది.


Ante Sundaraniki : నాని 'అంటే సుందరానికి' నుంచి 'రంగో రంగా..' లిరికల్ సాంగ్ రిలీజ్

Ante Sundaraniki: హీరో నాని 'అంటే సుందరానికి' మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజైంది. 'రంగో రంగా..' అంటూ సాగే ఈ పాటను సింగర్ కారుణ్య అలపించారు.


తమ్ముడి దర్శకుడితో చైతు .. మరో సినిమాను లైన్‌లో పెట్టిన అక్కినేని హీరో

నాగ చైతన్య.. లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా మంచి కథలతో వచ్చిన దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో మ‌రో సినిమా చేరింది. బొమ్మరిల్లు భాస్కర్.. చైతుకు సరిపోయే కథను వినిపించాడట. ఈ కథ నచ్చి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఎకే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించనుందట. త్వరలో అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.


కమల్ హాసన్ విక్రమ్ చిత్రానికి U/A సర్టిఫికెట్‌

తెలుగు రాష్ట్రాల్లో 400కి పైగా థియేటర్లలో విక్రమ్ ప్రదర్శనVikram censored with U/A certificate_Kamal Hassan


పవన్ కళ్యాణ్ కోసం మేజర్ స్పెషల్ షో... అడివి శేష్ ప్రకటన..

Adivi Sesh | Pawan Kalyan : ప్రమోషన్స్‌‌లో భాగంగా అడివి శేష్ తాజాగా సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడుగుతూ.. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయచ్చోగా.. అని అడగ్గా.. దానికి హీరో అడివి శేష్ “పక్కా” అంటూ చెప్పుకొచ్చారు. అడివి శేష్ పంజాలో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సమంత ఐటెం సాంగ్‌పై ప్రశ్న.. మనసులో మాట బయటపెడుతూ సాయి పల్లవి ఓపెన్

Sai Pallavi: ఇప్పటికే తమన్నా, పూజా హెగ్డే, సమంత లాంటి ఎందరో టాప్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్‌లో కాలు కదిపారు. దీంతో చాలామంది యంగ్ హీరోయిన్లకు పలు సందర్భాల్లో మీరు ఐటెం సాంగ్స్ చేస్తారా అనే ప్రశ్న కామన్‌గా ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇదే ప్రశ్నపై సాయి పల్లవి ఆసక్తికరంగా స్పందిస్తూ మనసులో మాట బయటపెట్టింది.


టికెట్ రేట్ల పెంపుతో ఎవరికి నష్టం.?

ఫ్యామిలీతో సినిమాకు వెళ్లలేని సామాన్యుడు, Common Man Facing Problems_Hike Cinema Ticket Prices_Film Industry


Naga Chaitanya - Parasuram : నాగ చైతన్య, పరశురామ్ సినిమాకు ఎవరు ఊహించని క్రేజీ టైటిల్..

Naga Chaitanya - Parasuram : నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దాంటో పాటు వెబ్ సిరీస్‌ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈయన సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఓ క్రేజీ టైటిల్‌ను అనుకుంటున్నారట.


Pushpa పార్ట్-2లో హైలెట్ సీన్ అదే.. క్లూ ఇచ్చిన సుకుమార్

పుష్ప పార్ట్-1 భారీ హిట్ కావడంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో పుష్ప పార్ట్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ఫ ది రూల్'ను సుకుమార్ భారీస్థాయిలో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆ సీన్‌ సినిమాకే..


‘బ్రహ్మాస్త్రం’కుంకుమలా పాట టీజర్ విడుదల

‘బ్రహ్మాస్త్రం’కుంకుమలా పాట టీజర్ విడుదల. SS Rajamouli releases kumkuma, the viral song kesariya from Brahmastra in Telugu version


రీమేక్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ టార్గెట్‌.. దర్శకుడు వల్ల అవుతుందా..?

పవన్ కళ్యాణ్ ఓ డైరెక్టర్‌కు 40 రోజుల్లో సినిమాను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారట. అది సాధ్యమేనా..అనే చర్చలు మొదలయ్యాయి. అందుకు కారణం వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల విషయంలో ఇలా ఇన్ని రోజుల్లో సినిమాను కంప్లీట్ చేసేయ్యాలని పెట్టుకున్న టార్గెట్ చాలాసార్లు మిస్ అయింది. అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ కాక చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే, అప్పుడు పరిస్థితులు వేరే. కరోనా మహమ్మారి కారణంగా ...


F3 Movie ట్రైలర్ చూసి చరణ్ అన్న ఫోన్ చేశాడు.. మా వాళ్లు షూటింగ్స్‌కు రాలేదు: వరుణ్ తేజ్

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఈ సినిమాకు సబంధించి విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.


F3 Movie Review: 'ఎఫ్ 3' మూవీ రివ్యూ.. అధ్యక్ష్యా!! అనిల్ రావిపూడి మూవీ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా!

F3 Movie Review: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి మరోసారి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు (మే 27) థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రం ఎలా ఉంది? కథ, కథనం, నటన ప్రేక్షకులను మెప్పించాయా? అనే విశేషాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.


Sarkaru Vaari Paata Collections: 2022 బిగ్గెస్ట్ గ్రాసర్.. చిచ్చుపెట్టిన మైత్రి పోస్టర్‌

సర్కారు వారి పాట కలెక్షన్స్ విషయంలో ఫేక్ రిపోర్ట్స్ ఇస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ అభిమానుల నడుమ ఆన్ లైన్ ఫైట్‌ని పెద్దది చేస్తున్నాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ వదిలారు. దీంతో ఇది మరోసారి ఫ్యాన్స్ నడుమ చిచ్చు పెట్టినట్లయింది.


నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్ రిలీజ్

నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్ రిలీజ్.naga chaithanya starred thank you movie teaser released today


Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ మూవీ నుంచి ‘రంగో రంగా’ లిరికల్ సాంగ్ విడుదల..

Nani - Ante Sundaraniki : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రెండో పాటను విడుదల చేశారు.


ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ‘ఎఫ్ 3’

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ‘ఎఫ్ 3’.director anil ravipudi interview about f3 movie